(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 047

॥ శ్రీః ॥
3.47. అధ్యాయః 047
Mahabharata - Vana Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంప్రతి పాండవానాం వనే భోజ్యవస్తుకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-47-0x(1903)(17677)
యదిదం శోచితం రాజ్ఞా ధృతరాష్ట్రేణ వై మునే।
ప్రవ్రాజ్యపాండవాన్వీరాన్సర్వమేతన్నిర్రథకం ॥ 3-47-1(17678)
కథం చ రాజపుత్రం తముపేక్షేతాల్పచేతసం।
దుర్యోధనం పాండుపుత్రాన్కోపయానం మహారథాన్ ॥ 3-47-2(17679)
కిమాసీత్పాండుపుత్రాణాం వనే భోజనముచ్యతాం।
వన్యం వాఽప్యవా కృష్టమేతదాఖ్యాతు నో భవాన్ ॥ 3-47-3(17680)
వైంశంపాయన ఉవాచ। 3-47-4x(1904)
వానేయం చ మృగాంశ్చైవ శుద్ధైర్బాణైర్నిపాతితాన్।
బ్రాహ్మణానాం నివేద్యాగ్రమభుంజతా మహారథాః ॥ 3-47-4(17681)
తాంస్తు శూరాన్మహేష్వాసాంస్తదా నివసతో వనే।
అన్వయుర్బ్రాహ్మణా రాజన్సాగ్నయోఽనగ్నయస్తథా ॥ 3-47-5(17682)
బ్రాహ్మణానాం సహస్రాణి స్నాతకానాం మహాత్మనాం।
దశ మోక్షవిదాం తద్వద్యాన్బిభర్తి యుధిష్ఠిరః ॥ 3-47-6(17683)
రురూన్కృష్ణమృగాంశ్చైవ మేధ్యాంశ్చాన్యాన్మనోరమాన్।
బాణైరున్మథ్య వివిధైర్బ్రాహ్మణేభ్యో న్యవేదయత్ ॥ 3-47-7(17684)
న తత్ర కశ్చిద్దుర్వర్ణో వ్యాధితో వాఽపి దృశ్యతే।
కృశో వా దుర్బలో వాఽపి దీనో భీతోపి వా పునాః ॥ 3-47-8(17685)
పుత్రానివ ప్రియాన్భ్రాతౄన్జ్ఞాతీనివ సహోదరాన్।
పురోష కౌరవశ్రేష్ఠో ధర్మేరాజో యుధిష్ఠిరః। 3-47-9(17686)
పతీశ్చ ద్రౌపదీ సర్వాఞ్ద్విజాతీశ్చ యశస్వినీ।
మాతేవ భోజయిత్వాఽగ్రే శిష్టమాహారయత్తదా ॥ 3-47-10(17687)
ప్రాచీం రాజా దక్షిణాం భీమసేనో
యమౌ ప్రతీచీమథవాఽప్యుదీచీం।
ధనుర్ధరా మాంసహేతోర్మృగాణాం
క్షయం చక్రుర్నిత్యమేవోపగంయ ॥ 3-47-11(17688)
తథా తేషాం కవసతాం కాంయకే వై
విహీనానామర్జునేనోత్సుకానాం।
పంచైవ వర్షాణి తథా వ్యతీయు-
రథీయతాం జపతాం జుహ్వతాం చ ॥ 3-47-12(17689)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ॥ 47 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-47-3 కృష్టం కర్షణజం గ్రాంయధాన్యం ॥
3-47-4 శుద్ధైర్విషాలిప్తైః। ఆనేయం వనభవం ॥
3-47-5 అనగ్నయః పరివ్రాజకాః ॥
3-47-10 ఆహారయత్ ఆహారం కృతవతీ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.